Residents of Kottangutta, Jambapur, Vikarabad Mandal met Additional Collector Linga Naik.
Trinethram News : జాంబపూర్ తాండ మరియు కొట్టం గుట్ట తాoడా వికారాబాద్ మండలం మరియు జిల్లాకు చెందిన గ్రామం ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేది ఐదు సంవత్సరాల కిందట వికారాబాద్ మున్సిపాలిటీలో వేయడం జరిగింది మా గ్రామం వికారాబాద్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు మా గ్రామంలోని గిరిజన బిడ్డలు మొత్తం ప్రజలు వర్షాకాలం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటu బ్రతుకుతున్నారు మా గ్రామం ఎక్కువగా పట్టా భూములు లేవు ప్రభుత్వం ఇచ్చిన లావని పట్టా భూములు. ఆకాంతి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మా గ్రామం 400 జాబ్ కార్డు ల పైన జీవనాధారం కొనసాగించే వారం కాబట్టి మాకు గ్రామపంచాయతీ చేయగలరని మనం చేస్తున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App