పూరీ రత్నభాండాగారం మరమ్మతులు షురూ
Trinethram News : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఈఏడాది జులైలో తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తాజాగా ఆలయ రత్న భాండాగారం మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. మరమ్మతుల కోసం మూడు నెలలు పడుతుందని పురావస్తు అధికారులు తెలిపారని.. అయితే, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App