TRINETHRAM NEWS

Removal of periods for teaching TOEFL in AP

అకడమిక్ క్యాలెండర్ పై నిర్ణయం

Trinethram News : అమరావతి :

గత ప్రభుత్వం తీసుకొచ్చిన టోఫెల్ బోధన విధానంపై సమీక్ష చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.

టోఫెల్ పై త్వరలో విధానపరమైన నిర్ణయం ప్రకటించనుంది.

అయితే ఈలోగా విడుదల చేసే 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ లో టోఫెల్ కు ప్రత్యేకంగా పీరియడ్లు పెట్టకూడదని నిర్ణయించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Removal of periods for teaching TOEFL in AP