సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట
Trinethram News : Andhra Pradesh : స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని..
గత ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత
పిటిషన్ కొట్టేసిన బేలా ఎం.త్రివేది ధర్మాసనం
ఇప్పటికే ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారన్న..
ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ
ఛార్జ్‌షీట్ వేసినందున జోక్యం అవసరం లేదన్న ధర్మాసనం
విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచన
2023 నవంబర్‌లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App