TRINETHRAM NEWS

Red Book rule is going on in AP: Jagan

Trinethram News : Andhra Pradesh : రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో
మాట్లాడారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ” ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.

Red Book rule is going on in AP: Jagan