TRINETHRAM NEWS

విద్యా వలంటీర్ల నియామకం

DSC ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైమ్ పట్టే అవకాశం ఉండడంతో, వచ్చే విద్యా సంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వలంటీర్ల పాఠాలు చెప్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా కాళీలున్నచోట నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం..