నెలలో మూడున్నర కోట్ల విలువైన 1,100 ఫోన్లు రికవరీ
Trinethram News : Hyderabad : Dec 10, 2024,
హైద్రాబాద్ మహానగరంలో దొంగతనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ దొంగతనాలకైతే లెక్కేలేదు. సైబరాబాద్ లో ఈ 3, 4 నెలల్లో కొట్టేసిన ఫోన్ల విలువ దాదాపు మూడున్నర కోట్లు అని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా రికవరీ చేసిన 11 వందల ఫోన్లను మంగళవారం బాధితులకు అప్పగించారు. వీటి విలువ 3 కోట్ల 30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి నెల రోజులలోనే ఫోన్లను రికవరీ చేశామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App