RBI is another important decision
Trinethram News : యూపీఐ ట్యాక్స్ పేమెంట్ లిమిట్ రూ.5 లక్షలకు పెంపు.
యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ రూ. 1లక్షగానే ఉంది.
ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించిన ఆర్బీఐ.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించేవారు ఏ ఇబ్బందులు లేకుండా రూ. 5 లక్షల వరకు యూపీఐతోనే టాక్స్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది…
యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు.
కానీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో చేసినప్పుడు మారుతుంది.
కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App