TRINETHRAM NEWS

ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా రమ్య , మెడికల్స్ ప్రారంభం

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 3: నెల్లూరు జిల్లా: కావలి. మా గుంట పార్వతమ్మ రోడ్డు నందు ,ఒంగోలు బస్టాండు ,వద్ద ,రమ్య మెడికల్స్, నూతన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రియతమ శాసనసభ్యులు, దాగు మాటి , వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఆశీర్వదించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Dagumati Venkata Krishnareddy