TRINETHRAM NEWS

ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరైన రాంగోపాల్ వర్మ

Trinethram News : రాంగోపాల్ వర్మ ను విచారిస్తున్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.

ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ.

చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ.
2024, నవంబర్ 10న మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

rgv