TRINETHRAM NEWS

Ramcharan and PV Sindhu at the Olympic Village

Trinethram News : విశ్వనటుడు రామ్ చరణ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం పారిస్‌లో సందడి చేశారు. వీరిద్దరూ ఒలింపిక్ విలేజ్‌లో ఆనందంగా షికారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింధు ఇప్పుడు తన తొలి వ్యక్తిగత విజయాన్ని నమోదు చేసింది. తదుపరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసనలు ఒలింపిక్స్‌ చూసేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramcharan and PV Sindhu at the Olympic Village