TRINETHRAM NEWS

Ramagundam MLA State Guru suggested to the people

గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన తనకు సమాచారం అందించాలని

రామగుండం ఎమ్మెల్యే రాష్ట్ర గురు ప్రజలకు సూచించారు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తంగా చేయడం జరిగిందని తెలిపారు

ఎల్లంపల్లి ప్రాజెక్టు సామ్యర్థం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తీరును పరిశీలించి, ప్రజలను అప్రమత్తం చేస్తూ , అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది

అంతర్గాం మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏదైనా నష్టం జరిగి ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరడం జరిగింది

గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి చీరె సారెను సమర్పించారు. ఎస్ ఆర్ ఎస్ పి , కడెం ప్రాజెక్టుల నుండి పెద్దఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లి కి రావడంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశించారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతికి విరుద్ధంగా
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA State Guru suggested to the people