TRINETHRAM NEWS

Ramagundam MLA Raj Thakur visited the patients of Ramagundam area at NIMS hospitals

రామగుండం ప్రాంత పేషెంట్లను నిమ్స్ హాస్పటల్లో పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

రామగుండం ప్రాంత పేషెంట్లను నిమ్స్ హాస్పటల్లో పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

హార్ట్ లో వాటర్ ఇన్ఫెoక్షన్ బషీర్ పేషెంట్ కు భరోసా కల్పించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాదులోని ప్రముఖ నిమ్స్ మెడికల్ వైద్య కళాశాల హాస్పటల్లో రామగుండం నియోజకవర్గం నుండి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి హృదయంలో హార్ట్ లో నీరు వచ్చి ఇన్ఫెక్షన్ తో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా మాన్యశ్రీ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇట్టి విషయం తెలుసుకుని హార్ట్ పేషెంట్ అయినా మహమ్మద్ బషీర్ పరామర్శించి సంబంధిత కార్డియాలజిస్టు వైద్యులతో ప్రాబ్లం గురించి మాట్లాడే వెంటనే ఆయనకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వైద్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయండి అని ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కావాల్సిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తానని బషీర్ అలాగే వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం జరిగినది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA Raj Thakur visited the patients of Ramagundam area at NIMS hospitals