నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 25 డిసెంబర్ 2024
వరంగల్ జిల్లాలోని దుర్గా గార్డెన్స్ శిరంగి రాజారాం తోట , కరీమాబాద్ లో కందగట్ల కవిత నాగేశ్వరరావు దంపతుల ప్రధమ పుత్రిక సౌజన్య కార్తీక్ వివాహ వేడుకలకు ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బడుగు రాము, కందగట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App