![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-15.56.57.jpeg)
విచారణకు రామ్ గోపాల్ వర్మ దూరం, మళ్లీ నోటీసులు
తేదీ : 10/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు సిఐడి విచారణకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాలేదు. దీనితో పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్ లో ఉన్నందున రాలేనని ఎనిమిది రోజులు సమయం కోరారు.
ఈ క్రమంలో ఆయన తరపున న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి పంపడం జరిగింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమాపై తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు మేరకు సిఐడి రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు ఇచ్చిన తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Ram Gopal Varma distanced](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-15.56.57.jpeg)