TRINETHRAM NEWS

అయోధ్య రామ మందిరం వద్ద రామ్ దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు

బాల రాముడు టెంట్ లో ఉన్నప్పుడు వచ్చానన్న రాందేవ్ బాబా

రాముడు టెంట్ నుంచి ఆలయంలోకి వస్తున్నాడని వ్యాఖ్య

విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో రామరాజ్యం ప్రారంభమవుతుందన్న బాబా