కుక్కల వల్ల గాయపడిన చిన్నారులను పరామర్శించిన రాజేందర్ గౌడ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ వికారాబాద్ పట్టణంలో కుక్కల వల్ల గాయపడిన ఇద్దరు చిన్నారులను వికారాబాద్ పట్టణంలో పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పెద్దేముల్ గ్రామంలో నష్టపోయిన పేద రైతుకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది భవిష్యత్తు లోపల ఎటువంటి చర్యలు తీసుకుపోతే తీవ్రమైన నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ నరసింహారెడ్డి నగేష్ గౌడ్ బుచ్చయ్య గౌడ్ లక్ష్మారెడ్డి దశరథ్ మరియు మహిళలు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App