TRINETHRAM NEWS

Rajasekhar as TDP MLC candidate

Trinethram News : ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు,ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును టీడీపీ నాయకత్వం ఇప్పటికే దాదాపు ఖరారు చేసింది. కాగా, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా కోనసీమకు చెందిన పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajasekhar as TDP MLC candidate