చేతికొచ్చిన పంట వర్షార్పణం.
అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ,త్రినేత్రం న్యూస్.20 :
నైరుతి బంగాళాకతం లో బలపడిన ఆల్ప పీడనం ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో. కొత్తబల్లుగూడ పంచాయితీ పరిసరాల ప్రాంతాల అయినటువంటి, పొట్టింగ్ వలస, జనంగూడా, కాంగువలస, గ్రామలలో వరికుప్పలు తీవ్రంగా తడిసిపోయాయి. అని రైతులు త్రినేత్రం న్యూస్ తో తమ గోడు చెప్పుకున్నారు. ఏడది పొడువన కష్టపడిన పంట తడిసి ముద్దవ్వటం తో రైతులు బాధపడి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App