TRINETHRAM NEWS

ఏపీకి రెయిన్ అలెర్ట్

Trinethram News : Andhra Pradesh : ఏపీకి మళ్లీ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని తేల్చింది.

ఇక దక్షిణ కోస్తాలో ఇవాళ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రేపు పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. మరోవైపు రాయలసీమలో కొన్ని చోట్ల ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Transparent umbrella under heavy rain against water drops splash background. Rainy weather concept.