బడ్జెట్‌కి ముందు దూసుకెళ్తున్న రైల్వే స్టాక్స్
Trinethram News : Feb 01, 2025 : బడ్జెట్‌కు ముందు రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులు పెరగొచ్చనే అంచనాలతో రైల్వే స్టాక్స్ లాభాల్లో చేరాయి. 19.67 శాతం లాభంతో జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55 శాతం, టిగాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేర్లు 13.27 శాతం లాభాల్లో ఉన్నాయి. బీఈఎంఎల్ షేర్లు 10.81, రైట్స్ లిమిటెడ్ 4.74 శాతం, ఇర్కాన్ ఇంటర్నేషన్ 11 శాతం, రైల్ టెల్ 9.23 శాతం చొప్పున రాణిస్తున్నాయి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App