పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి మండలం, పెద్దాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన అమరగాని శ్రీను-స్వరూప కూతురు రవళి వివాహానికి, వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై, స్థానిక నాయకుల కోరిక మేరకు నేనున్నా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఐదు వేల రూపాయలు [5,000/-] ఆర్థిక సాయం అందించి నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో తొగరు శ్రీనివాస్, పూరెల్ల గంగయ్య, గడ్డమీది శ్రీనివాస్, కల్లెపల్లి లింగయ్య, సంకెండ్ల లక్ష్మణ్, కల్లెపల్లి అంజయ్య, బత్తిని లక్ష్మీరాజం, గుండు సాగర్ గౌడ్, కొండపల్లి నవీన్ తో పాటు గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App