TRINETHRAM NEWS

పీవీ సింధు కు ఫోర్బ్స్ జాబితాలో చోటు

భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 2023వ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో అత్యధికంగా ఆర్థించిన మహిళల లో 16 స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానంలో ఉంది.