TRINETHRAM NEWS

Trinethram News : Mar 22, 2024,

వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకం
పుష్పక్ ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్ ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయ్యింది. దీంతో ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషను విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది. రూ. 100కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ప్రాజెక్టు చేపట్టింది.