TRINETHRAM NEWS

Pujas at Gundla Singaram Balaji Banjara Colony under the auspices of Shri Ganapati Navratri Utsav Committee

Trinethram News : Telangana : గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ లో లంబాడి లైవ్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ బంజారా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీ లో అయ్యగారు మంతిని రామ్ శర్మ స్వామి పూజారిచే ఈ రోజు తెల్లవారుజామున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు లావుడియా పల్లవి రాజు నాయక్ జీవన శ్రీ సేవాగ్ బోడ బాలమణి రాజేందర్ వైష్ణవి విగ్నేష్ ధ్వలి బాయి సునీత మోహన్ స్వాతిక సాయిచరణ్ తిరుపతి జాను లక్ష్మీబాయి రాజు నాయక్ ఝాన్సీ యాకుబ్ భాను ప్రకాష్ చిన్నారి వనిత రవి నాథ్ ధనరాజ్ నాథ్ ధరణి మౌనిక మురళి హాసిని చైతన్య రాథోడ్

అర్జున్ రాథోడ్ మానస రవి పావని వెంకన్న కార్పొరేటర్ లావుడియా అనుష రవి నాయక్ జరుపుల రాధిక బాలు నాయక్ చిట్టి అరుణ నునావత్ రమేష్ సునీత గీతా కిరణ్ రజిత రవీందర్ రజిత కిరణ్ భవాని కిషోర్ రాధా రాజు నాయక్ బిల్డర్ కమల రమేష్ బుజ్జి లచ్చ రక్మ లీలా శ్రీను విమల తేజ సరిత విక్రమ్ సింగ్ వసంత కళ శారద గోదారి లాలూ శాంతి బద్రి కిషన్ కవిత వెంకటేష్ శారద శంకర్ బాబురావు బుజ్జి షీలా రమేష్ మంగా నరసింహ తిరుపతి చౌక్లీ మంజి అనిల్ జాను తిరుపతి వినోద్ స్వర్ణ రాజేశ్వరి విజయ్ రాజమ్మ హరిలాల్ లలిత రామ్ చంద్రు ప్రతాప్ బుజ్జి శ్రీను కవిత రజిని పవన్ బద్రి భారతి తేజ రేణుక హనుమంతు రజిని రవీందర్ శివ విమల జట్మల్ ప్రమోద్ చంద్రకళా కిషన్ రాజేశ్వరి సుజాత చిన్ని అనుష పాప షీలా శ్రీను బాలాజీ అనిత శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఇన్ఫ్రాడేలాఫర్స్ చైర్మన్ వేణుగోపాల్ ఎస్ వి ఆర్ బాయ్స్ హాస్టల్ మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్ లాల్ రాజు స్వీట్ హౌస్ అరుణ రవీందర్ బట్టల షాప్ రవి వెంకన్న లావుడియా రామచందర్ కమలా దేవరాజ్ చంటి రాజు సదానందం శివ రాహుల్ సాయి చరణ్ మొదలైన వారు ప్రతి రోజు పూజలో పాల్గొనడం జరుగుతుంది

ఈ రోజు పూజలో ప్రత్యేకంగా లావుడియా పల్లవి రాజు నాయక్ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం పూజారిచే నిర్వహించబడుతుంది కావున పూజ చేయించుకునేవారు ప్రతిరోజు పూజలో పాల్గొనాలని కమిటీ సభ్యులు తెలపడం జరిగింది తొమ్మిది రోజులపాటు విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపినారు కమిటీ సభ్యులు విగ్రహ దాత భూక్య చంద్రకళ కిషన్ గారి కుమారుడు కోడలు భవాని కిషోర్ రజిత రాజు స్టేజి దాత భూక్య రాధా రాజు నాయక్ బిల్డర్ నునావత్ జయంతి జవహర్ లాల్ బానోత్ రవీందర్ మల్లేశం అధిక చందాదారులు చాలామంది ఉన్నారు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pujas at Gundla Singaram Balaji Banjara Colony under the auspices of Shri Ganapati Navratri Utsav Committee