పేరుకే ప్రజాపాలన కానీ దివ్యంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు!
Trinethram News : Telangana : బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు.
పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి గూండాలు అయితే ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు. దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు.
మా నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డిగారి మీద జరిగిన ఈ పాశవిక దాడిని ఖండిస్తున్నాను. బాధ్యులమీద సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవలసిందిగా డిజీపీ గారిని కోరుతున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App