Protest under the auspices of IFTU
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రనికి బడ్జెట్ కేటాయించాలి.
ఐ ఎఫ్ టి యూ ఆధ్వర్యంలో నిరసన
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తిలక్ నగర్ సెంటర్ లో ఐ ఎఫ్ టి యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు బడ్జెట్ కేటాయంచక పోవడన్ని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అనంతరం ఐ ఎఫ్ టి యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు ఈదునూరి రామకృష్ణ ఈసం పల్లి రాజేందర్ లు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రానికి తలమానిక మైన సింగరేణి లాబాలలో దివిడెండ్ లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లు తీసుకుంటున్న కార్మికుల సౌకార్యాల కోసం కొత్త బావుల కోసం.ఎ లాంటి బడ్జెట్ కేటాయించక పోవడం అట్లాగే
లక్షలాదిగా ఉన్న అసంఘటిత కార్మిక వర్గం కాంట్రాక్ట్ వర్కర్లు స్కీం వర్కర్లు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వ దృష్టిలో లేకుండా పోయారని
వాపోయారు
ఎన్నికలకు ముందు కాంట్రా క్టుకార్మికులను రెగ్యులర్ చేస్తం అని కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని మని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తాం అని ఎన్నికల ముందు నమ్మబలికిన ఎన్డీఏ ప్రభుత్వంబడ్జెట్ లో పెట్టకపోవడం సరికాదని అన్నారు.
అట్లాగే విద్యార్థులకు. కూడా ఎ లాంటి బడ్జెట్ కేటాయంచకపోవడం.సరి కాదని వారు అన్నారు. బడ్జెట్ లో వెంటనే కొత్త బావులకు అనుమతులు. మరియు బడ్జెట్ కేటాయించాలని.. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని విద్యార్థులకు 30%బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు గుండేటి మల్లేష్. స్వామి. భూషణం. ప్రసాద్. శేఖర్. దేవయ్య. మైపాల్. మనోజ్. రాజు. పద్మ. అవినాష్. రమేష్. మల్లన్న తదితరులు పాలుగోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App