
Trinethram News : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది.
ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల రక్షణ) నిబంధనలు-2011 ప్రకారం గ్రామపంచాయతీకి సంబంధిం చిన భూముల జాబితాను సిద్ధం చేసి గెజిట్లో ప్రచురిం చాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్, జిల్లాపంచాయతీ అధికారి, కలెక్టర్లపై ఉందని పేర్కొ న్నారు.
గెజిట్ ప్రచురిస్తే ఆస్తుల రక్షణతోపాటు ఆక్రమ ణలపై చర్యలకు అవకాశముంటుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
