ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్రాజు..
Trinethram News : వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం..
అకౌంట్స్ తనిఖీ చేసి స్టేట్మెంట్స్ తీసుకున్నారు..
ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉంది..
సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు..
తనిఖీల తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు..
మా లావాదేవీలన్నీ క్లియర్గా ఉన్నాయి-దిల్రాజు..
డబ్బులు, డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదు..
ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు
-ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App