Trinethram News : నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తాయి – దేశంలో ఎన్డీఏకు 400 సీట్లు దాటాలి – ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి – అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ గెలవాలి – ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం – ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది – చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు – ప్రజల కోసం చంద్రబాబు, పవన్ ఎంతో కష్టపడుతున్నారు – ఎన్డీయే కూటమి బలం పెరుగుతోంది – చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలపడింది – ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ – ఏపీలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకత ఉంది – ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఎన్డీయే సమన్వయం చేస్తుంది – దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది- ఎన్డీఏ సర్కారు పేదల కోసం పనిచేస్తుంది – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి – ఎన్డీఏకు ఓటేయాలి – ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి – వికసిత భారతం కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలి – అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ గెలవాలి – ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం – ఈ రెండింటిని ఎన్డీఏ సమన్వయం చేస్తుంది – పల్నాడు జిల్లాలో 5 వేల ఇళ్లు ఇచ్చాం – జల జీవన్ మిషన్ పథకం కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం – ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో కోటి 25 లక్షల మందికి లబ్ధి – కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు 700 కోట్లిచ్చాం – ఎన్డీఏలోని ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారు – ఎన్డీఏ సర్కారు పేదల గురించి ఆలోచిస్తుంది, పేదల కోసం పనిచేస్తుంది – చంద్రబాబు ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – ఆంధ్రప్రదేశ్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం – తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించాం – విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం – విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం – మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం – ఆంధ్రప్రదేశ్ యువత కోసం జాతీయ విద్యా సంస్థలు స్థాపించాం – యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం – ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా పనిచేస్తుంటాయి – కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి – కాంగ్రెస్, లెఫ్ట్ ఢిల్లీలో మాత్రం కలిసిపోతాయి – ఎన్డీఏ కూటమి పరస్పరం విస్వాసాల ఆధారంగా పనిచేస్తుంది – ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం – కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది – రామాలయ ప్రారంభం రోజు మీరు ఇంటింటా రాముడిని స్వాగతించారు – రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్ తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారు – చంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలపడింది ప్రజల కోసం వీరిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు – ఎన్డీయే కూటమి బలం పెరుగుతోంది – చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలపడింది – ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ – ఏపీలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకత ఉంది – ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఎన్డీయే సమన్వయం చేస్తుంది – దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది : ప్రధాని నరేంద్ర మోడీ
బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…