TRINETHRAM NEWS

ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..

హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు