TRINETHRAM NEWS

Prime Minister Modi arrived in Russia

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దండియా, గర్బా నృత్యంతో భారత ప్రధానిని స్వాగతించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లారు. రెండు రోజుల పాటు పర్యటన చేపట్టనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister Modi arrived in Russia