TRINETHRAM NEWS

Preliminary report on flood losses in Telugu states

Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం పై హోంమంత్రి అమిత్‌షాకు నివేదిక అందించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌.

ఇటీవల ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన శివరాజ్‌సింగ్‌.

వరద నష్టంపై ప్రాథమిక నివేదికను అమిత్‌షాకు అందజేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Preliminary report on flood losses in Telugu states