అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిజ్ఞ
త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, అర్థ వీడు మండలం.
అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాజర్ బాబు, అధ్యాపకులు బ్రహ్మేశ్వర రెడ్డి, ఎం తిరుపతిరెడ్డి, అలిశెట్టి వెంకటేశ్వర్లు, పోలురాజు, గురవయ్య, శ్రీనివాసరావు, రంగ జనార్ధన్, నవజీవన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుందరమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App