TRINETHRAM NEWS

గుంతల మయంగా మారిన రహదారులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వ్యాలీ )మండలం త్రినేత్రం న్యూస్, డిసెంబర్. 09 :

అరకు వ్యాలీ మండలం లోని బురద గెడ్డ వంతెన ఆనుకుని ఉన్న (అరకు పాడేరు ప్రధాన ముఖ్య రహదారి) , రోడ్డు అరకు ( రైల్వే స్టేషన్) కెనరా బ్యాంక్ మొదలుకొని బురద గెడ్డ వరకు గుంతల మయం కావటం తో రోజూ ఏదో ఓక ప్రమాదం సంభవిస్తుంది.. ప్రతీ దినం ఇదే రహదారిలో ప్రతీ అధికారి , తొ పాటు ప్రజా ప్రతినిధులు,తిరుగుతూనే ఉంటారు.. కానీ యే ఒక్కరూ స్పందించటం లేదు, ఆని వాహన చోదకులు (త్రినేత్రం న్యూస్) ఛానల్ తొ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆదే విధంగా దీనికి అనుకోని ఉన్నా బురధ గెడ్డ బ్రిడ్జి కూడా మరమత్తులు జరపాలని గ్రామస్తులు కోరుకుంటాన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App