TRINETHRAM NEWS

అమెరికాలో కార్చిచ్చు తర్వాత పరిస్థితి..

Trinethram News : అమెరికా : 15,800 ఎకరాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు కారణంగాఐదుగురి మృతిచెందగా.. చాలామంది గాయపడ్డారు. అంతేకాకుండా.. సుమారు 50 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App