TRINETHRAM NEWS

Trinethram News : పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు

ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన

షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..