TRINETHRAM NEWS

నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం

నకరికల్లు మండలం గుండ్లపల్లి కి చెందిన ట్రాఫిక్ హోంగార్డ్ సాయిబాబు డ్యూటీ నిమిత్తం నరసరావుపేటకు వస్తూ ఉండగా దారి మధ్యలో నకరికల్లు హైవేపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.