The obstructed BRS corporators Pochaiah and Harishankar Reddy were arrested
Trinethram News : Medchal : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నం 1 లో వెలిసిన భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు
అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్
సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేశాము: అధికారులు
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి.
పీర్జాదిగుడాను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం..
తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు.
పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాము: బాధితులు
మా నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి: బాధితులు
రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు ఎన్వోసీ ఇచ్చారు: బాధితులు
పీర్జాదిగూడ లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ కార్పొరేటర్లు మధ్య కొనసాగుతున్న విభేదాలు ఉన్నాయి: బాధితులు
కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారు: బాధితులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App