TRINETHRAM NEWS

చొంపీ లో” పిసా “ఎన్నికలు.

అరకులోయ/జనవరి 4. త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్!

అల్లూరి జిల్లా అరకువేలి మండలం చొంపి పంచాయితీ, చొంపి మరియు కొత్త వలస రెవిన్యూ గ్రామాలలో, ఈ రోజు జరిగినటు వంటి పీసా కమిటి ఎన్నికలు స్పెషల్ ఆఫీసర్ కే . విశ్వ తేజా (ఏ.ఈ)ఎన్నికలు నిర్వహించగా చొంపీ సెగ్మెంట్లో ఉపాధ్యక్షులుగా జల్లెడి నూతనప్రసాద్, కార్యదర్శిగా పద్మనాయకి దశరథ్, అలాగే కొత్తవలస సెగ్మెంట్ లో ఉపాధ్యక్షులుగ జీర్నైన రామకృష్ణ, కార్యదర్శిగా పాడి నాగరాజు, ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుభద్ర, ఎంపీటీసీ జానకి, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App