
Periyar is the 146th anniversary of Ramasamy
సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని చౌరస్తా
మిత్రులకు జై భీమ్ జై ఇన్సాన్ సెప్టెంబర్ 22 తారీకు రోజున భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో “ఆధునిక సోక్రటీస్ హేతువాద పితామహుడు” పెరియార్ ఇవి రామసామి 146వ జయంతిని గోదావరిఖని చౌరస్తా లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున అంబేద్కర్ సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలకు ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నాము. పెరియార్ జయంతిని విజయవంతం చేయాల్సిందిగా భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా కోరుతున్నది స్థలం గోదావరిఖని చౌరస్తా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు.
జీడి సారయ్య జాతీయ అధ్యక్షులు భారత నాస్తిక సమాజం నాస్తిక్ రాంషాన్ భారత నాస్తిక సమాజం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
