పెంటన్న సామజిక సేవ ఎంతో గొప్పది… ఏంఈఓ వెంకటయ్య మాజీ సర్పంచ్ రాజిరెడ్డి
Rangareddy : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విద్యార్థులకు తన స్వంత కర్చులతో మోటివేషన్ తరగతులు నిర్వహించి విద్యార్థులు చదువులో నైపుణ్యం సామజిక బాధ్యత తల్లి దండ్రుల ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగేలా కృషి చేస్తున్న రాకం చర్ల పెంటన్న సేవలు అమోఘం అని దోమ మండల సర్పంచుల సంగం అధ్యక్షులు కె రాజిరెడ్డి మండల విద్యాధికారి వెంకటయ్య లు ప్రశాంశించారు గురువారం దోమ మండల కేంద్రం లోని ఎస్ జీ గార్డెన్ లో దాదాపు వెయ్యికి పైగా పలు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్టీలకు జరిగిన మోటివేషన్ క్లాస్ అవగాహనా కార్యక్రమం లో పాల్గొన్నారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న మోటివేషన్ క్లాస్ లో ఫాకల్టీ ట్రైనర్ సేవక్ కుమార్ తన కున్న అనేక స్కిల్స్ ద్వారా విద్యార్థులకు షార్ట్ టైం మిడ్ టైం లాంగ్ టర్మ్ గోల్స్ చేంజ్ అబిట్స్ చేంజ్ లైఫ్ లో ఎలా సక్సెస్ సాధించాలో వివరించడం ఆనందించదగింది అని రాజిరెడ్డి చెప్పారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App