ఉదయం 6 గంటలకే వికలాంగులకు వృద్ధులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 1: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కావలి, కావలి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ప్రియతమ నాయకులు కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపుమేరకు నేడు ఉదయం 6 గంటలకే 23వ వార్డు ఆలా శ్రీను ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇంటింటికి తిరిగి పెన్షన్ నీ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అప్పల కళ్యాణ్ చక్రవర్తి జనసేన వనం శెట్టి చంద్రశేఖర్ బిజెపి కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App