TRINETHRAM NEWS

Peddapally, Rangampally and Sultanabad town

వినయచవితి సందర్బంగా పలు వినాయక మండపాలను సందర్శించి ఆ విగ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలల్లో పాల్గొన్న

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
తదుపరి పలు వినయక మండపల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలు వినాయక మండపల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddapally, Rangampally and Sultanabad town