విశాఖ…
విశాఖ విమానాశ్రయం లో ప్రయాణికుల పడిగాపులు!
ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు!
విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు
విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో,ఢిల్లీ ఎయిర్ఇండియా, విజయవాడ ముంబయి,హైదరాబాద్, చెన్నై,ఇండిగో, ఎయిర్ఇండియా,విమానాలు రద్దు.
ఒక్కసారిగా వాతావరణం మారి మంచు కురుస్తుండటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారుల వెల్లడి
పండగ రోజు తమను గమ్యస్థానాలకు వెళ్లకుండా చేశారని ప్రయాణికులు ఆగ్రహం
ఇండిగో,ఎయిర్‌ఇండియా విమాన సంస్థల అధికారులతో ప్రయాణికులు వాగ్వాదం
తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రయాణికుల ఆందోళన