TRINETHRAM NEWS

పరిగి BRS నాయకులను , BRSV అడ్డుకున్న పోలీసులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
BRS పార్టీ KTR పిలుపు మేరకు , పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరిగి లోని మైనారిటీ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ స్కూల్లను సందర్శించడానికి వెళ్లడం జరిగింది.
ప్రస్తుత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న లోపాలను జరుగుతున్న దారుణాలను బయటికి తెలియనియవద్దు అనే ఉద్దేశంతో పోలీసులను అడ్డు పెట్టుకొని మరియు ఉపాధ్యాయుల ద్వారా* అడ్డుకోవడంజరిగింది . గురుకుల బాట కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ , సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్* రెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ ,గురుకుల బాట జిల్లా ఇన్చార్జ్ BRSV నాయకులు జంగయ్య , కౌన్సిలర్లు జాక్ రవికుమార్ తాహెర్ అలీ మునీర్ ,లక్ష్మీదేవి పల్లి మాజీ సర్పంచ్ వెంకటేష్, రవి రెడ్డి హరి ,పరిగి BRSV నాయకులు సాయి తేజ ,అరుణ్ , పృథ్వి రాజు కృష్ణ , ఆసీఫ్ దీపక్ అక్రమ్ పాల్గొన్నారు*.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App