TRINETHRAM NEWS

పరిగి ఏబీవీపీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గo ఏ బి వీ పి నూతన అధ్యక్షులు గా నియమితులైన భూపాల్ రెడ్డి ని కలిసి శాలువతో సన్మానించిన సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App