TRINETHRAM NEWS

తేదీ : 14/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ఎం పి యు పి ఫౌండేషన్ పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అన్యమత ప్రసారం చేస్తున్నట్లు తల్లిదండ్రులకు విద్యార్థులు తెలపడం జరిగింది. దీంతో పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

గతంలో కూడా ప్రధానోపాధ్యాయులపై అనేక ఆరోపణలు రావడంతో గ్రామస్తులందరూ మందలించారని , ఆయన తీరు మారకపోవడంతో విధుల నుండి పూర్తిగా సస్పెండ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

propaganda in the school
propaganda in the school