TRINETHRAM NEWS

మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్నాడు

మేము ఏది చేసినా కూడా పోలీసులు కేసు పెట్టారనే అహంకారంతో ఇందారం శ్రీనివాస్ అనే కరడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు హిందువులపై పెట్రోలు పోసి తగలబెట్టడానికి ప్రయత్నిచలాన్ని

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి దృశ్ చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా ఇందారం శ్రీనివాస్ పై హత్యాయత్నం కేసును బుక్ చేసి కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను
ఈరోజు స్థానిక ఎన్టిపిసి లోని కృష్ణా నగర్ వాసులందరూ కలిసి గత అనేక సంవత్సరాలుగా హిందీ హిందూ దేవతల అయినా గణేష్ ఉత్సవాలు మరియు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే ప్లేసులో మండపాన్ని నిర్మించుటకు ముగ్గు పోస్తున్న సందర్భంలో హిందువులపై దాడికి పాల్పడి అక్కడికి వచ్చిన వారి అందరిపై పెట్రోల్ పోసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇందారం శ్రీనివాస్ పై అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని కాలనీవాసులందరూ స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో అనేకమంది కాంగ్రెస్ పెద్దలు వారికి వత్తాసు పలుకుతూ కేసు బుక్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంలో కోపోద్రిక్తులైనటువంటి హిందువులు

అందరూ స్థానిక ఎఫ్సీఐ చౌక్లో రాస్తారోకోకు దిగడం జరిగింది కాలనీవాసులపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డ అటువంటి ఇందాక శ్రీనివాసు అతనికి సహకరించిన కొందరు క్రిస్టియన్ ప్రముఖులపై కఠినంగా కేసులు బుక్ చేయాలని ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని రాస్తారోకోలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేయడం జరిగింది. రాస్తారోకోను నిలిపివేయాలని స్థానిక ఎన్టిపిసి సీఐ ప్రవీణ్ కుమార్ రాస్తారోకోని విరమించాలని నిందితులకు కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించడం జరిగింది.
ఈ రాస్తారోకోలో స్థానికంగా కృష్ణానగర్ వాసులు హిందూ ప్రజలు హిందూ వాహిని కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రాస్తారోకో చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App