పీరంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభం,
వికారాబాద్ జిల్లా జనవరి 9 ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ఎన్ఆర్ఈజీఎస్ 15 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. పీరంపల్లి గ్రామ అభివృద్ధికి సిసి రోడ్డు వెయ్యడం జరుగుతుంది. కార్యక్రమంలో వేణుగోపాల్ మండల జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మానందరెడ్డి, సురేష్ మురళీధర్, అంజయ్య ఫీల్డ్ అసిస్టెంట్, బుచ్చిరెడ్డి , శ్రీనివాస్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులుతదితర పీరంపల్లి గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App